Stree Nidhi Telangana 123 Assistant Manager Recruitment 2026 :స్ట్రీ నిధి అసిస్టెంట్ మేనేజర్ రిక్రూట్‌మెంట్ 2026

తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్.
Stree Nidhi Credit Cooperative Federation Ltd, Telangana సంస్థ Assistant Manager (Field Operations) పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 123 ఖాళీలు ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉంటాయి. పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.

స్ట్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ తెలంగాణ ప్రభుత్వం మరియు మహిళా స్వయం సహాయక సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో స్థాపించబడిన రాష్ట్ర స్థాయి క్రెడిట్ కోఆపరేటివ్ సంస్థ.
ఇది మహిళా SHG సభ్యులకు ఆర్థిక సహాయం, రుణాలు మరియు డిజిటల్ ఫైనాన్షియల్ సేవలు అందిస్తుంది.

Stree Nidhi Assistant Manager పని ఏమిటి?

Assistant Manager గా ఎంపికైతే:

  • SHG groups ను visit చేయాలి
  • loan disbursement monitor చేయాలి
  • repayments collect చేయాలి
  • గ్రామాల్లో meetings conduct చేయాలి
  • digital services promote చేయాలి

నెలకు 20+ రోజులు field work ఉండొచ్చు.

Stree Nidhi Recruitment 2026 Overview

అంశంవివరాలు
సంస్థ పేరుStree Nidhi Credit Cooperative Federation Ltd
పోస్టు పేరుAssistant Manager
మొత్తం ఖాళీలు123
ఉద్యోగ స్థలంతెలంగాణ
దరఖాస్తు విధానంOnline
ప్రారంభ తేదీ09 మే 2026
చివరి తేదీ29 మే 2026
పరీక్ష విధానంOnline Exam
అధికారిక వెబ్‌సైట్www.streenidhi.telangana.gov.in

Stree Nidhi Telangana Recruitment 2026 Vacancy Details

  • Assistant Manager (Field Operations) – 123 Posts

గమనిక:

  • ప్రతి జిల్లాలో 10% పోస్టులు SHG సభ్యులకు రిజర్వ్ చేశారు.
  • వికలాంగులకు OH category మాత్రమే వర్తిస్తుంది.

Stree Nidhi Telangana Recruitment 2026 Qualification

అభ్యర్థి క్రింది అర్హతలు కలిగి ఉండాలి:

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి Bachelor Degree
  • మార్కులు:
    • OC – 65%
    • BC – 60%
    • SC/ST/PWD – 55%
  • MS Office Knowledge తప్పనిసరి

Final year/semester candidates అర్హులు కాదు.

Stree Nidhi Telangana Recruitment 2026 Age Relaxation

  • కనిష్ట వయస్సు: 25 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు

Age Relaxation

  • BC – 3 Years
  • SC/ST/PWD – 5 Years

Stree Nidhi Telangana Recruitment 2026 Other Reqruirments

అభ్యర్థి తప్పనిసరిగా:

  • తెలుగు మరియు ఇంగ్లీష్ మాట్లాడగలగాలి, చదవగలగాలి, రాయగలగాలి
  • తెలంగాణ స్థానికుడు కావాలి
  • Native Mandal వివరాలు ఇవ్వాలి
  • నెలకు కనీసం 20 రోజులు ఫీల్డ్ వర్క్ చేయాలి
  • Two Wheeler ఉండాలి లేదా joining తర్వాత 3 నెలల్లో కొనాలి
  • Valid Driving License ఉండాలి లేదా joining తర్వాత 2 నెలల్లో పొందాలి

Stree Nidhi Telangana Recruitment 2026 Salary Details

అంశంమొత్తం
Gross Salary₹21,600
Travel Allowance₹3,500 – ₹4,000
Additional Allowance₹2,500
Variable Pay₹2,160
Vehicle Maintenance₹700
Daily AllowanceApprox ₹3,500

మొత్తం జీతం

సుమారు ₹33,960/- నెలకు

Application Fee

CategoryFee
SC/ST/PwBD₹770
ఇతరులు₹885

Stree Nidhi Telangana Recruitment 2026 Selection Process

Online Examination

SubjectQuestionsMarks
Quantitative Aptitude2525
Reasoning2525
English Language2525
General Awareness + Banking2525
  • మొత్తం ప్రశ్నలు: 100
  • మొత్తం మార్కులు: 100
  • వ్యవధి: 90 Minutes
  • Negative Marks: 0.25 మార్కులు ప్రతి తప్పు సమాధానానికి తగ్గిస్తారు.

Stree Nidhi Telangana Recruitment 2026 Exam Centers

  • Adilabad
  • Hyderabad
  • Karimnagar
  • Khammam
  • Kothagudem
  • Mahabubnagar
  • Nalgonda
  • Nizamabad
  • Peddapalli
  • Warangal

Stree Nidhi Telangana Recruitment 2026 Apply Dates

  • Notification Release Date: 09-05-2026
  • Online Apply Start: 09-05-2026
  • Last Date: 29-05-2026
  • Exam Date: June / July 2026 (Tentative)

Stree Nidhi Telangana Recruitment 2026 How to apply

  1. అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
  2. Careers section కి వెళ్లండి
  3. Apply Here పై క్లిక్ చేయండి
  4. Registration complete చేయండి
  5. Documents upload చేయండి
  6. Fee payment చేసి submit చేయండి

Stree Nidhi Telangana Recruitment 2026 అవసరమైన Documents

  • Passport Size Photo
  • Signature
  • Left Thumb Impression
  • Handwritten Declaration
  • Degree Certificate
  • Nativity Certificate
  • ID Proof

Stree Nidhi Telangana Recruitment 2026 – District Wise Vacancy Details

S.Noజిల్లా పేరుఖాళీలు
1Adilabad6
2Bhadradri Kothagudem10
3Jagtial1
4Jangaon4
5Jayashankar Bhupalpally2
6Kamareddy2
7Karimnagar5
8Khammam11
9Komaram Bheem Asifabad4
10Mahabubabad4
11Mahabubnagar3
12Mancherial6
13Medak3
14Medchal-Malkajgiri2
15Mulugu3
16Nagarkurnool4
17Nalgonda6
18Narayanpet2
19Peddapalli3
20Rangareddy9
21Sangareddy4
22Siddipet6
23Suryapet3
24Vikarabad6
25Wanaparthy3
26Warangal7
27Yadadri Bhuvanagiri4

Total Vacancies: 123

ముఖ్య గమనికలు

  • ఇది Government Job కాదు
  • Contract Basis Job
  • Selected candidates ₹35,000 caution deposit చెల్లించాలి
  • Field work ఎక్కువగా ఉంటుంది

స్ట్రీ నిధి ముఖ్య లక్ష్యాలు

1. SHG మహిళలకు త్వరిత రుణాలు

  • Emergency loans
  • Income generation loans
  • Livelihood loans

2. డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్

  • Digital repayments
  • Mobile banking services
  • AEPS services

3. పొదుపు ప్రోత్సాహం

  • SHG savings mobilization

4. మహిళల ఆర్థిక అభివృద్ధి

  • Self employment support
  • Small business financing

Stree Nidhi Telangana Recruitment 2026 Notification Link

ParticularsLinks
Notification Link Click Here
Official websiteClick Here
Join Our WhatsApp Channel Click Here
Join Our Telegram GroupClick Here

Leave a Comment