
తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్.
Stree Nidhi Credit Cooperative Federation Ltd, Telangana సంస్థ Assistant Manager (Field Operations) పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 123 ఖాళీలు ఉన్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉంటాయి. పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.
స్ట్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ తెలంగాణ ప్రభుత్వం మరియు మహిళా స్వయం సహాయక సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో స్థాపించబడిన రాష్ట్ర స్థాయి క్రెడిట్ కోఆపరేటివ్ సంస్థ.
ఇది మహిళా SHG సభ్యులకు ఆర్థిక సహాయం, రుణాలు మరియు డిజిటల్ ఫైనాన్షియల్ సేవలు అందిస్తుంది.
Stree Nidhi Assistant Manager పని ఏమిటి?
Assistant Manager గా ఎంపికైతే:
- SHG groups ను visit చేయాలి
- loan disbursement monitor చేయాలి
- repayments collect చేయాలి
- గ్రామాల్లో meetings conduct చేయాలి
- digital services promote చేయాలి
నెలకు 20+ రోజులు field work ఉండొచ్చు.
Stree Nidhi Recruitment 2026 Overview
| అంశం | వివరాలు |
|---|---|
| సంస్థ పేరు | Stree Nidhi Credit Cooperative Federation Ltd |
| పోస్టు పేరు | Assistant Manager |
| మొత్తం ఖాళీలు | 123 |
| ఉద్యోగ స్థలం | తెలంగాణ |
| దరఖాస్తు విధానం | Online |
| ప్రారంభ తేదీ | 09 మే 2026 |
| చివరి తేదీ | 29 మే 2026 |
| పరీక్ష విధానం | Online Exam |
| అధికారిక వెబ్సైట్ | www.streenidhi.telangana.gov.in |
Stree Nidhi Telangana Recruitment 2026 Vacancy Details
- Assistant Manager (Field Operations) – 123 Posts
గమనిక:
- ప్రతి జిల్లాలో 10% పోస్టులు SHG సభ్యులకు రిజర్వ్ చేశారు.
- వికలాంగులకు OH category మాత్రమే వర్తిస్తుంది.
Stree Nidhi Telangana Recruitment 2026 Qualification
అభ్యర్థి క్రింది అర్హతలు కలిగి ఉండాలి:
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి Bachelor Degree
- మార్కులు:
- OC – 65%
- BC – 60%
- SC/ST/PWD – 55%
- MS Office Knowledge తప్పనిసరి
Final year/semester candidates అర్హులు కాదు.
Stree Nidhi Telangana Recruitment 2026 Age Relaxation
- కనిష్ట వయస్సు: 25 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
Age Relaxation
- BC – 3 Years
- SC/ST/PWD – 5 Years
Stree Nidhi Telangana Recruitment 2026 Other Reqruirments
అభ్యర్థి తప్పనిసరిగా:
- తెలుగు మరియు ఇంగ్లీష్ మాట్లాడగలగాలి, చదవగలగాలి, రాయగలగాలి
- తెలంగాణ స్థానికుడు కావాలి
- Native Mandal వివరాలు ఇవ్వాలి
- నెలకు కనీసం 20 రోజులు ఫీల్డ్ వర్క్ చేయాలి
- Two Wheeler ఉండాలి లేదా joining తర్వాత 3 నెలల్లో కొనాలి
- Valid Driving License ఉండాలి లేదా joining తర్వాత 2 నెలల్లో పొందాలి
Stree Nidhi Telangana Recruitment 2026 Salary Details
| అంశం | మొత్తం |
|---|---|
| Gross Salary | ₹21,600 |
| Travel Allowance | ₹3,500 – ₹4,000 |
| Additional Allowance | ₹2,500 |
| Variable Pay | ₹2,160 |
| Vehicle Maintenance | ₹700 |
| Daily Allowance | Approx ₹3,500 |
మొత్తం జీతం
సుమారు ₹33,960/- నెలకు
Application Fee
| Category | Fee |
|---|---|
| SC/ST/PwBD | ₹770 |
| ఇతరులు | ₹885 |
Stree Nidhi Telangana Recruitment 2026 Selection Process
Online Examination
| Subject | Questions | Marks |
|---|---|---|
| Quantitative Aptitude | 25 | 25 |
| Reasoning | 25 | 25 |
| English Language | 25 | 25 |
| General Awareness + Banking | 25 | 25 |
- మొత్తం ప్రశ్నలు: 100
- మొత్తం మార్కులు: 100
- వ్యవధి: 90 Minutes
- Negative Marks: 0.25 మార్కులు ప్రతి తప్పు సమాధానానికి తగ్గిస్తారు.
Stree Nidhi Telangana Recruitment 2026 Exam Centers
- Adilabad
- Hyderabad
- Karimnagar
- Khammam
- Kothagudem
- Mahabubnagar
- Nalgonda
- Nizamabad
- Peddapalli
- Warangal
Stree Nidhi Telangana Recruitment 2026 Apply Dates
- Notification Release Date: 09-05-2026
- Online Apply Start: 09-05-2026
- Last Date: 29-05-2026
- Exam Date: June / July 2026 (Tentative)
Stree Nidhi Telangana Recruitment 2026 How to apply
- అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి
- Careers section కి వెళ్లండి
- Apply Here పై క్లిక్ చేయండి
- Registration complete చేయండి
- Documents upload చేయండి
- Fee payment చేసి submit చేయండి
Stree Nidhi Telangana Recruitment 2026 అవసరమైన Documents
- Passport Size Photo
- Signature
- Left Thumb Impression
- Handwritten Declaration
- Degree Certificate
- Nativity Certificate
- ID Proof
Stree Nidhi Telangana Recruitment 2026 – District Wise Vacancy Details
| S.No | జిల్లా పేరు | ఖాళీలు |
|---|---|---|
| 1 | Adilabad | 6 |
| 2 | Bhadradri Kothagudem | 10 |
| 3 | Jagtial | 1 |
| 4 | Jangaon | 4 |
| 5 | Jayashankar Bhupalpally | 2 |
| 6 | Kamareddy | 2 |
| 7 | Karimnagar | 5 |
| 8 | Khammam | 11 |
| 9 | Komaram Bheem Asifabad | 4 |
| 10 | Mahabubabad | 4 |
| 11 | Mahabubnagar | 3 |
| 12 | Mancherial | 6 |
| 13 | Medak | 3 |
| 14 | Medchal-Malkajgiri | 2 |
| 15 | Mulugu | 3 |
| 16 | Nagarkurnool | 4 |
| 17 | Nalgonda | 6 |
| 18 | Narayanpet | 2 |
| 19 | Peddapalli | 3 |
| 20 | Rangareddy | 9 |
| 21 | Sangareddy | 4 |
| 22 | Siddipet | 6 |
| 23 | Suryapet | 3 |
| 24 | Vikarabad | 6 |
| 25 | Wanaparthy | 3 |
| 26 | Warangal | 7 |
| 27 | Yadadri Bhuvanagiri | 4 |
Total Vacancies: 123
ముఖ్య గమనికలు
- ఇది Government Job కాదు
- Contract Basis Job
- Selected candidates ₹35,000 caution deposit చెల్లించాలి
- Field work ఎక్కువగా ఉంటుంది
స్ట్రీ నిధి ముఖ్య లక్ష్యాలు
1. SHG మహిళలకు త్వరిత రుణాలు
- Emergency loans
- Income generation loans
- Livelihood loans
2. డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్
- Digital repayments
- Mobile banking services
- AEPS services
3. పొదుపు ప్రోత్సాహం
- SHG savings mobilization
4. మహిళల ఆర్థిక అభివృద్ధి
- Self employment support
- Small business financing
Stree Nidhi Telangana Recruitment 2026 Notification Link
| Particulars | Links |
| Notification Link | Click Here |
| Official website | Click Here |
| Join Our WhatsApp Channel | Click Here |
| Join Our Telegram Group | Click Here |