AAICLAS Assistant Recruitment 2026 – 12వ అర్హతతో ఎయిర్పోర్ట్ ఉద్యోగాలు | 62 Vacancies | Apply Online
AAICLAS (AAI Cargo Logistics and Allied Services Company Limited) సంస్థ 2026 సంవత్సరానికి Assistant (Security) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 62 ఖాళీలు భర్తీ చేయనున్నారు. 12వ తరగతి ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు భారతదేశంలోని వివిధ ఎయిర్‌పోర్ట్‌లలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. AAICLAS Assistant Recruitment 2026 Overview అంశం వివరాలు సంస్థ పేరు AAICLAS … Read more