AP NHM Recruitment 2026 Notification: Apply Online for 529 Staff Nurse, Pharmacist & Multi Rehabilitation Worker Posts
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (APMSRB) నేషనల్ హెల్త్ మిషన్ (NHM) కింద స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ మరియు మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 529 ఖాళీలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. AP NHM Recruitment 2026 – ముఖ్యాంశాలు అంశం వివరాలు సంస్థ AP Medical Services Recruitment Board (APMSRB) … Read more