AP Police Constable Recruitment 2026: 1,156 Vacancy – Notification Full Details

ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్, ఫైర్ సర్వీసెస్ మరియు జైళ్ల శాఖల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ముఖ్యమైన ప్రకటన వెలువడింది. State Level Police Recruitment Board (SLPRB), Andhra Pradesh వివిధ విభాగాల్లో మొత్తం 1,156 పోస్టుల భర్తీకి Recruitment Notification 2026 విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌లో SCT Police Constable (Civil), SCT Police Constable (AR), Firemen, Warders (Men), Warders (Women) పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే … Read more