AP Electricity Department 629 AEE (APGENCO, APTRANSCO, APSPDCL, APCPDCL, APEPDCL) Electrical Recruitment 2026 – Notification, Vacancies, Eligibility, Salary & Apply Details
AP Electricity Department AEE Recruitment 2026 ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. AP Electricity Department త్వరలో 629 Assistant Executive Engineer (AEE) Electrical Recruitment 2026 నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న 629 AEE పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, … Read more