APPSC Executive Officer Grade-III Recruitment 2026: 104 Vacancy, Degree Qualification – Full Details

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. A.P. Endowments Subordinate Serviceలో Executive Officer Grade-III పోస్టుల భర్తీకి Brief Notification No.23/2026 ను APPSC విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 104 Executive Officer Grade-III ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Bachelor’s Degree ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు … Read more