AP SLPRB SI Recruitment 2026: 378 Sub Inspector Vacancies, Eligibility, Selection Process & Salary

ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ముఖ్యమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (SLPRB AP) 2026 సంవత్సరానికి సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. Rc.No.81/SLPRB/Rect.1/2026, తేదీ 16-09-2026 ద్వారా మొత్తం 378 సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు నియామక ప్రక్రియను ప్రకటించారు. ఈ రిక్రూట్‌మెంట్‌లో SCT Sub Inspector of Police (Civil), SCT Reserve Sub Inspector (AR), Sub Inspector (SPF) పోస్టులు … Read more